[VIDEO](url): దేశ పార్లమెంట్ సాక్షిగా ఎంపీలు ఎగిరి ఎగిరి తన్నుకున్నారు. సెనెగల్ పార్లమెంట్‌లో ఈ ఘర్షణ వాతావరణం నెలకొంది. సెనెగల్ ప్రతిపక్ష పార్టీ నాయకుడు మస్సాట్ సంబ్, మరో పార్లమెంట్ సభ్యురాలు యామి నదియా గింబేను చెంపదెబ్బ కొట్టడంతో గొడవ మొదలైంది. ఒకరిపై ఒకరు కుర్చూలు విసురుకుంటూ తన్నుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.