HYD: కేరళ గ్యాంగ్ హల్‌చల్
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • HYD: కేరళ గ్యాంగ్ హల్‌చల్

  HYD: కేరళ గ్యాంగ్ హల్‌చల్

  July 15, 2023

  © Envato

  హైదరాబాద్‌లో కేరళ గ్యాంగ్‌లు హల్‌చల్ చేస్తున్నాయి. నగరంలోని పలు ఏటీఎంలలో డబ్బులు డ్రా చేస్తున్న వ్యక్తులపై దాడి చేసి నగదుతో ఉడాయిస్తున్నారు. తాజాగా ఇలాంటి నేరాలకు పాల్పడ్డ నలుగురు నిందితులను దోమలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల హిమాయత్ నగర్‌లోని ఓ ఏటీఎంలో నగదు డ్రా చేస్తున్న యువకుడిపై కేరళ గ్యాంగ్ దాడి చేసింది. పెప్పర్ స్ప్రే చల్లి అతడు డ్రా చేసిన డబ్బులు లాక్కొని పారిపోయారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version