• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆకట్టుకుంటున్న ‘గాంధీ గాడ్సే’ ట్రైలర్

    షారూక్ ఖాన్, దీపిక పదుకొణె నటించిన ‘పఠాన్’ సినిమా ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ సినిమాకు పోటీగా నిలిచి 26న ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం ‘గాంధీ.. గాడ్సే.. ఏక్ యుద్ధ్’. రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. ట్రైలర్‌‌ కూడా ఆలోచింపజేస్తోంది. గాంధీని గాడ్సే తుపాకితో కాల్చి జైలుకు వెళ్తాడు. అయితే, గాంధీని బతికితే ఎలా ఉంటుంది? ఎలా ఉండేది? అన్న అంశాన్ని ఆధారంగా చేసుకుని సినిమాను తెరకెక్కించాడు. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv