• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Captain Miller Review (Telugu) : ‘కెప్టెన్‌ మిల్లర్‌’లో ధనుష్‌ వన్‌ మ్యాన్‌ షో.. సినిమా ఎలా ఉందంటే?

    నటీనటులు: ధనుష్‌, శివరాజ్‌కుమార్‌, సందీప్‌ కిషన్‌, ప్రియాంక అరుళ్‌మోహన్‌, నాజర్‌, మార్క్‌ బెన్నింగ్‌టన్‌, డానియల్‌ బాలాజీ తదితరులు దర్శకుడు: అరుణ్‌ మాథేశ్వరన్‌ సంగీతం: జి.వి. ప్రకాష్‌ సినిమాటోగ్రఫీ: శ్రేయాస్‌ క్రిష్ణ, సిద్దార్థ నుని నిర్మాతలు: అర్జున్‌ త్యాగరాజన్‌, సెంథిల్‌ త్యాగరాజన్‌ విడుదల తేదీ: 26-1-2024 ధనుష్‌ (Dhanush) హీరోగా దర్శకుడు అరుణ్‌ మాథేశ్వరన్‌ తెరకెక్కించిన చిత్రం ‘కెప్టెన్‌ మిల్లర్‌’ (Captain Miller).  శివ రాజ్‌కుమార్‌, ప్రియాంక అరుణ్‌ మోహన్‌, సందీప్‌ కిషన్‌ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా తమిళంలో ఇప్పటికే విడుదలైన సంగతి … Read more

    రిపబ్లిక్‌ డే ఎందుకు చేసుకుంటారో వీరి మాటలు వినండి!

    భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుకు గుర్తుగా యేటా దేశంలో జనవరి 26ను గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ రోజు ప్రభుత్వ సెలవు. కానీ చాలా మందికి జనవరి 26 ప్రాముఖ్యత తెలియదు. చదువుకున్న వారిలోనూ ఇది కనిపించడం ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది. https://youtube.com/watch?v=ilHOT5BV42Q

    ఆకట్టుకుంటున్న ‘గాంధీ గాడ్సే’ ట్రైలర్

    షారూక్ ఖాన్, దీపిక పదుకొణె నటించిన ‘పఠాన్’ సినిమా ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ సినిమాకు పోటీగా నిలిచి 26న ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం ‘గాంధీ.. గాడ్సే.. ఏక్ యుద్ధ్’. రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. ట్రైలర్‌‌ కూడా ఆలోచింపజేస్తోంది. గాంధీని గాడ్సే తుపాకితో కాల్చి జైలుకు వెళ్తాడు. అయితే, గాంధీని బతికితే ఎలా ఉంటుంది? ఎలా ఉండేది? అన్న అంశాన్ని ఆధారంగా చేసుకుని సినిమాను తెరకెక్కించాడు. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ నెట్టింట … Read more

    బుట్టబొమ్మ నుంచి తొలి పాట విడుదల

    సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లో సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘బుట్టబొమ్మ’. అనికా సురేంద్రన్, సూర్య వశిష్ఠ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి తొలిపాట విడుదలైంది. ‘వినోదంలో కథేముందో’ అంటూ సాగుతున్న పాటను పాపులర్ సింగర్ మోహన బోగరాజు ఆలపించింది. సానపాటి భరద్వాజ్ లిరిక్స్ అందించగా.. స్వీకార్ అగస్తి సంగీతం అందించారు. శౌరీ చంద్రశేఖర్ టి రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. జనవరి 26న ఈ సినిమా విడుదల కానుంది.