అమ్మాయిల అందాన్ని రెట్టింపు చేయడంలో లెహంగాలు ముందు వరుసలో ఉంటాయి. ప్రస్తుతం లెహంగాలదే ట్రెండ్. పండుగలు, ఫ్యామిలీ ఫంక్షన్లు ఇలా ఏ ఈవెంట్ అయినా యువతులు లెహంగాల వైపే మెుగ్గు చూపుతున్నారు. దీనిని గమనించిన ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్.. వాటిపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా ఎవరూ ఊహించని రాయితీలు అందిస్తోంది. మహిళలకు అసలైన ఫెస్టివల్ మజాను అందించేందుకు అమెజాన్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమెజాన్‌లో భారీ రాయితీతో లభిస్తున్న టాప్ లెహంగాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
PURVAJA Women’s Jacquard
అమెజాన్ ఈ లెహంగాపై ఏకంగా 90% డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో రూ.6,999 ఉన్న ఈ లెహంగా కేవలం రూ.729కే అందుబాటులోకి వచ్చింది. ఈ లెహంగాతో పాటు మ్యాచింగ్ చోలి (Choli), దుపట్టా (Dupatta) రానుంది.
PURVAJA Lehenga choli
మీరు ఆకు పచ్చని లెహంగాను కోరుకుంటే దీనిని పరిశీలించవచ్చు. దీనిపై కూడా అమెజాన్ భారీ రాయితీ ప్రకటించింది. దీని అసలు ధర రూ.5,999 కాగా, అమెజాన్ దీనిపై 88% డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఫలితంగా ఈ లెహంగా రూ.693లకు సేల్‌కు వచ్చింది.
Wellesta Women’s Embroidered
ఎంబ్రాయిడరీ వర్క్‌తో తయారైన లెహంగాలను కోరుకునే వారు దీనిని ట్రై చేయవచ్చు. ఇది ఎరుపు రంగును కలిగి ఉంది. నలుగురిలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతుంది. దీని అసలు ధర రూ.3,999. అమెజాన్ 75% డిస్కౌంట్‌తో రూ.999కు దీనిని అందిస్తోంది.
Niza Fashion
ఈ లెహంగా మీకు ట్రెండీ లుక్‌ను తీసుకొస్తుంది. అందరిలో స్పెషల్‌గా ఉండాలని కోరుకునేవారు ఈ బ్లూ కలర్ లెహంగాను పరిశీలించవచ్చు. బ్లూతో పాటు మెుత్తం ఏడు కలర్ ఆప్షన్స్‌లో ఇది అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.2,999. అమెజాన్ 77% రాయితీతో రూ.699 అందిస్తోంది.
PURVAJA Semi-Stitched Lehenga choli
ఈ లెహంగా మీకు యునిక్ లుక్ తీసుకొస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆకుపచ్చని ఈ లెహంగా.. అసలు ధర రూ.5,999. కానీ, అమెజాన్ ఫెస్టివల్ సేల్‌లో ఇది రూ.822 లభిస్తోంది.
Fashion Basket
మోడ్రన్ లెహంగాలను ఎక్కువగా ఇష్టపడేవారికి ఇది కచ్చితంగా నచ్చుతుంది. అమెజాన్‌లో ఇది బాగా సేల్ అవుతోంది. దీని ఒరిజినల్ ప్రైస్ రూ.2,999. కానీ, అమెజాన్ రూ.625కే దక్కించుకునే అవకాశం కల్పించింది.
Pratham Lehenga
ఈ లెహంగా మీకు ట్రెడిషనల్ & డీసెంట్ లుక్‌ను అందిస్తుంది. పింక్, బ్లాక్, బ్లూ సహా మెుత్తం 13 డిఫరెంట్ రంగుల్లో Pratham లెహంగా అమెజాన్‌లో లభిస్తోంది. దీని అసలు ధర రూ.3,999. కానీ, ఇది రూ.1,079 లభిస్తోంది.
Monrav Embroidered Lehenga
మోడ్రన్ & స్టైలిష్ ఎంబ్రాయిడరీ లెహంగాను ఇష్టపడే వారు దీన్ని ట్రై చేయవచ్చు. ఇది ఎరుపు రంగు కలిగి ఉంది. దీని ఒరిజినల్ ప్రైస్ రూ. 3,999. ఇది అసలు ధర కంటే 82% తక్కువకే లభిస్తోంది. ఈ లెహంగాను రూ.705 పొందవచ్చు.