• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చిరుతపులి బీభత్సం-13 మందికి గాయాలు

    [VIDEO](url):అసోంలోని జోరాట్‌ జిల్లాలో చిరుతపులి బీభత్సం సృష్టించింది. అటవీప్రాంతంలోని ఇనుప కంచెను దాటుకుని జనావాసంలోకి వచ్చి కనపడిన ప్రతివారిపై దాడి చేసింది. ఈ ఘటనలో ముగ్గురు అటవీ సిబ్బంది సహా 13 మంది గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. చిరుతను శాంతింప జేసేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ప్రస్తుతం చిరుత పరారీలో ఉంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv