• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పొన్నియన్‌ సెల్వన్‌ తెలుగు ప్రమోషన్స్‌ షురూ..!

    మణిరత్నం దర్శకత్వం వహించిన ‘పొన్నియన్‌ సెల్వన్‌ 2’ చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్‌లలో జోరు చూపిస్తున్న చిత్రబృందం ఇప్పుడు తెలుగులోనూ ప్రచారానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా తెలుగు వర్షన్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో ఘనంగా నిర్వహించనున్నారు. ఆదివారం సాయంత్ర ఈ వేడుక జరగనుంది. ఈ మేరకు చిత్రబృందం ఓ స్పెషల్ [వీడియో](url)ను సైతం రిలీజ్‌ చేసింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ తన ట్విటర్‌ ఖాతాలో వీడియోను షేర్ చేసింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv