• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇంగ్లాండ్ జట్టుపై ప్రశంసలు

    ఇంగ్లాండ్ జట్టు సభ్యులు తోటిప్లేయర్లపై చూపించిన గౌరవం పట్ల పలువురు మెచ్చుకుంటున్నారు. టీ ట్వంటీ ప్రపంచ కప్ గెలిచిన తర్వాత సభ్యులందరూ [సంబరాలు](url) జరుపుకున్నారు. ఫొటోలకు ఫోజులు ఇచ్చిన అనంతరం షాంపైన్ బాటిల్ తీసే ముందు మోయిన్ అలీ, ఆదిల్ రషీద్ పక్కకు వెళ్లేవరకు ఆగారు. వారు అక్కడ్నుంచి వెళ్లేంత వరకు ఉండి తరువాత షాంపైన్ తెరిచారు. వారి సంప్రదాయాలకు అందరూ గౌరవం ఇవ్వటంపై ప్రశంసలు కురుస్తున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv