• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రేమ విమానం టీజర్ విడుదల

    ‘ప్రేమ విమానం’ మూవీ టీజర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు. అద్యంతం కామెడీతో సాగింది. చక్కని పల్లెటూరు వాతావరణం నేపథ్యంలో టీజర్ సాగింది. వెన్నెల కిశోర్ కామెడీ పంచ్‌లు బాగున్నాయి. ఈ సినిమాలో సంగీత్ శోభన్ హీరోగా నటించగా అతని సరసన శాన్వి మేఘన హీరోయిన్‌గా అలరించింది. ఈ చిత్రానికి అనుప్ రూబెన్స్ బాణీలు అందించాడు. ప్రేమ విమానం సినిమాను సంతోష్ కాటా తెరకెక్కించారు. ఈ సినిమాలో నటి అనసూయ కీలక రోల్ చేస్తోంది. ప్రేమ విమానం సినిమా జీ5లో విడుదల కానుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv