11 కి.మీ ఎత్తున కూలిన విమానం.. ప్రాణాలతో హోస్టెస్
దాదాపు 11 కి.మీ ఎత్తు నుంచి విమానం కూలింది. అందులో ఉన్న అందరూ చనిపోయారు.. ఒక్క మహిళ తప్ప. అంత ఎత్తు నుంచి పడి.. ఆమె ఎలా బతికిందనేది ఎవరికీ అర్ధం కాలేదు. 1972లో స్టాక్హోమ్ నుంచి బెల్గ్రేడ్కు 28 మందితో కూడిన విమానం 33 వేల అడుగుల ఎత్తున ప్రయాణిస్తోంది. ఇంతలో విమానంలో పేలుడు సంభవించి ప్రయాణికులందరూ సజీవ దహనమయ్యారు. కానీ ఎయిర్ హోస్టెస్ వెస్నా మాత్రం కాలిపోతున్న శకలంతో పాటు చెకోస్లోవియాలో పడిపోయింది. స్థానికులు ఆమెను గమనించి ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య … Read more