రేపు లైగర్ ట్రైలర్ వేడుక..హాజరుకానున్న చిరు, ప్రభాస్
రేపు(జూలై 21న) లైగర్ మూవీ ట్రైలర్ రిలీజ్ కానుంది. ఉదయం 9.30 నిమిషాలకు విడుదల చేయనున్నారు. హైదరాబాద్లో ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ ప్రభాస్ హాజరుకానున్నారు. ఇక ముంబైలో కార్యక్రమానికి ప్రముఖ హీరో రణ్ వీర్ సింగ్ అటెండ్ అవనున్నారు. ఈ మేరకు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీకి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించగా, విజయ్ దేవరకొండ, అనన్య పాండే హీరోహీరోయిన్లుగా యాక్ట్ చేశారు. ఈ చిత్రం ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. Megastar #Chiranjeevi & … Read more