పాపకు జన్మనిచ్చిన ఆలియా భట్
బాలీవుడ్ సెలబ్రిటీ జోడీ అలియాభట్ (AliaBhatt), రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor) తల్లిదండ్రులయ్యారు. ముంబయిలోని హెచ్ఎన్ రిలయన్స్ ఆస్పత్రిలో ఆదివారం మధ్యాహ్నం పండంటి ఆడబిడ్డకు అలియా జన్మనిచ్చిందని కుటుంబసభ్యులు తెలిపారు. తల్లీబిడ్డా ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని చెప్పారు. ఈ శుభవార్తతో కపూర్ కుటుంబంలో సందడి వాతావరణం నెలకొంది. అలియాని చూసేందుకు కపూర్ కుటుంబసభ్యులు ఒక్కొక్కరిగా ఆస్పత్రికి చేరుకుంటున్నారు. మరోవైపు ఈ జంటకు అభినందనలు తెలుపుతూ పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు సోషల్మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ప్రేమలో ఉన్న రణ్బీర్ – అలియా … Read more