• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘అమరావతి హత్య’ ఉగ్రకుట్రలో భాగమే: NIA

    మహారాష్ట్ర అమరావతిలో బీజేపీ ఎమ్మెల్యే నుపుర్ శర్మకు మద్దతు తెలిపినందుకు జరిగిన ఫార్మాసిస్ట్ హత్యపై ఎన్ఐఏ కీలక విషయాలు వెల్లడించింది. ఈ హత్య దేశంలో మత కల్లోలం రెచ్చగొట్టేందుకు పన్నిన కుట్రేనని స్పష్టం చేసింది. దీని వెనక అంతర్జాతీయ శక్తులు దాగి ఉండొచ్చని ఎన్ఐఏ అనుమానం వ్యక్తం చేసింది. దేశంలో మత విద్వేశాలు రెచ్చగొట్టి తద్వారా లాభం పొందాలని ఉగ్రమూకలు ప్రయత్నిస్తున్నాయని ఎన్ఐఏ పేర్కొంది.