జనసేనాని VS ఏపీ మినిస్టర్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఏపీ ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మధ్య ట్వీట్ల వార్ సాగింది. ‘‘మన ఐటీశాఖ మంత్రి నూడిల్స్ సెంటర్, టీ స్టాల్ వంటి పరిశ్రమలు స్థాపింపజేశారు. రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం తెచ్చారు.’’ అంటూ పవన్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. దీనికి మంత్రి బదులిస్తూ..‘‘ బాబూ నిత్య కళ్యాణ్.. మీ నిరాధార ఆరోపణలు, ప్రశ్నలతో రాష్ట్ర కృషిని కించపరుస్తున్నారు. ఇతర రాష్ట్రాల కంటే ఏపీ జీఎస్డీపీ 11.43 శాతానికి చేరుకుంది.’’ అంటూ జవాబిచ్చారు. Courtesy Twitter: ANI Courtesy Twitter: … Read more