మంత్రి ఛటర్జీకి మరో మహిళతో సంబంధం!
బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీతోపాటు అరెస్టయిన అర్పితా ముఖర్జీ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మంత్రి తన ఇంట్లో డబ్బు దాచిపెట్టిన గదిని ఓ మినీ బ్యాంక్ మాదిరిగా ఉపయోగించినట్లు అర్పితా ఈడీ విచారణలో పేర్కొంది. మరోవైపు మంత్రి ప్రతి వారం లేదా 10 రోజులకు ఓసారి తన ఇంటికి ఓ మహిళతో వచ్చేవారని పేర్కొన్నట్లు తెలిసింది. పార్థ మరొక మహిళ ఇంటిని కూడా మినీ బ్యాంకుగా ఉపయోగించుకున్నాడని వెల్లడించినట్లు సమాచారం. ఆ అక్రమ నగదు మొత్తం స్కూల్ ఉద్యోగాల కుంభకోణంలో దోపిడీ … Read more