నేడు తెలంగాణకు రానున్న కేంద్ర మంత్రి అమిత్ షా
నేడు తెలంగాణకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు చేరుకుంటారు. తర్వాత ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకోనున్నారు. 3.20కి మనోహర్ హోటల్ కు, 4 గంటలకు రైతు నేతలతో భేటీ కానున్నారు. 4.10కి బేగంపేట బయలు దేరి ప్రత్యేక హెలికాప్టర్లో 4.30కి మునుగోడు చేరుకోనున్నారు. 4.40 నుంచి 4.55 వరకు సీఆర్పీఎఫ్ అధికారులతో సమీక్ష. సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ సభలో కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి … Read more