• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గోధుమలకే కట్టిన ఇళ్లు..బంపర్ ఆఫర్!

    మొన్న శ్రీలంక, నిన్న పాకిస్తాన్, ఇవాళ చైనాను కూడా ఆర్థిక సంక్షోభం తాకేసింది. దీంతో అక్కడి రియల్ ఎస్టేట్ సహా పలు వ్యాపార రంగాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో ఫ్లాట్ల కొనుగోలు కోసం పుచ్చకాయలు, గోధుమలు, వెల్లుల్లి వంటివి ఇచ్చిపుచ్చుకుంటున్నారు. ఇంకోవైపు కరోనా ప్రభావం కూడా అక్కడి ప్రజలతోపాటు రియల్టర్లపై ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో కట్టిన ఇళ్లను అమ్మేందుకు అక్కడి వ్యాపారులు నానా తంటాలు పడుతున్నారు. మరోవైపు ఉక్రెయిన్-రష్యా యుద్ధం కూడా చైనాలో ఈ సంక్షోభం పెరగడానికి ఓ కారణమని తెలుస్తోంది.