• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మరింత తగ్గిన కరోనా కేసుల సంఖ్య

    గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,993 కరోనా కేసులు నమోదయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్నటితో పోల్చుకుంటే కొత్తగా నమోదైన కేసుల సంఖ్య 8.5 శాతం మేర తగ్గింది. ఇంత తక్కువగా కేసులు రావడం గడిచిన 660 రోజుల్లో ఇదే మొదటిసారి. ప్రస్తుతం దేశంలో ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 49,948కి చేరుకుంది. వరుసగా రెండో రోజు కూడా కొత్త కేసుల సంఖ్య 5,000 కంటే దిగువే నమోదయింది. నిన్న కరోనాతో 108 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదయిన … Read more

    నేడు ఇండియాలో 10,273 కరోనా కేసులు

    గడిచిన 24 గంటల్లో దేశంలో 10,273 కరోనా కేసులు నమోదయినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు ప్రకటించారు. కరోనా కారణంగా మరో 243 మంది ప్రాణాలు కోల్పోయారు. రికవరీ రేటు 98.54 శాతానికి చేరుకుంది. యాక్టివ్ కేసులు మొత్తం కేసుల్లో 0.25 శాతానికి పడిపోయాయి. నిన్నటితో పోల్చుకుంటే కేసుల సంఖ్య 10 శాతానికి తగ్గిపోయింది.

    మళ్లీ పెరిగిన కరోనా కేసుల సంఖ్య…

    ఇండియాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల సంఖ్య నిన్నటితో పోల్చుకుంటే 12.6 శాతం మేర పెరిగింది. ఈ రోజు ఇండియాలో కొత్తగా 15,102 కరోనా కేసులు నమోదయినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. పాజిటివిటీ రేటు 1.28 శాతంగా ఉంది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 1,81,075గా ఉంది.

    గణనీయంగా తగ్గిన కరోనా కేసుల సంఖ్య..

    దేశంలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 16,051 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 206 మంది కరోనాతో 24 గంటల్లో మరణించినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలియజేశారు. 24 గంటల్లో 37,901 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో పాజిటివిటీ రేటు 1.93 శాతానికి పడిపోయిందని అధికారులు తెలియజేశారు. ఇప్పటి వరకు దేశంలో 175.46 కోట్ల మందికి వ్యాక్సినేషన్ వేశారు. ఇప్పటి వరకు దేశంలో 5,12,109 మంది కరోనాతో దుర్మరణం చెందారు.

    నేటి కరోనా బులిటెన్.. 20వేలకు దిగువన కొత్త కేసులు

    గడిచిన 24 గంటల్లో ఇండియాలో 19,968 పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. 673 మరణాలు సంభవించాయి. రికవరీ రేటు 98 శాతానికి చేరుకుంది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. జనవరిలో కరోనాతో అతలాకుతలం అయిన ప్రజలు ప్రస్తుతం కాస్త ఉపశమనం తీసుకుంటున్నారు. తగిన జాగ్రత్తలు పాటిస్తేనే కరోనాను అంతం చేయగలమని WHO చీఫ్ టెడ్రోస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత 24 గంటల్లో 60, … Read more