• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప‌సుపు వ‌ర్ణంలో మెరిసిపోతున్న ముద్దుగుమ్మ ర‌కుల్

    ర‌కుల్ ప్రీత్ సింగ్ ఎల్లో క‌ల‌ర్ డ్రెస్‌లో లేటెస్ట్‌గా పోస్ట్ చేసిన హాట్ ఫోటోలు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఆమె అక్ష‌య్‌కుమార్‌తో క‌లిసి న‌టించిన క‌ట్‌పుట్లీ మూవీ రేపు హాట్‌స్టార్ ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ సంద‌ర్భంగా ఆమె ప్ర‌మోష‌న్స్‌తో బిజీగా ఉంది. దీంతో పాటు ఆమె థ్యాంక్‌గాడ్, చ‌త్రివాలి వంటి బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. హిందీలో వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తున్న‌ప్ప‌టికీ సినిమాల‌న్నీ ఫ్లాప్ అవుతుండ‌టంతో ర‌కుల్‌కు పెద్ద‌గా ఉప‌యోగం లేకుండా పోయింది. మ‌రి ఇప్పుడు క‌ట్‌పుట్లీ ఫ‌లితం ఎలా ఉంటుందో చూడాలి. … Read more

    కట్‌పుట్ల్లి నుంచి సాథియా సాంగ్ రిలీజ్

    అక్షయ్‌ కుమార్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటించిన కట్‌పుట్ల్లి మూవీ నుంచి సాథియా సాంగ్ విడుదలైంది. వీడియోలో అక్షయ్ సరసన తొలిసారి రకుల్ స్టైలిష్‌గా స్టెప్పులేస్తూ ఆకట్టుకుంది. జహ్రా ఖాన్, నిఖిల్ డిసౌజా ఆలపించిన ఈ సాంగ్ అభిమానులను అలరిస్తుంది. విమానం పై డ్యాన్స్ చేసే దృశ్యాలు అదిరిలే ఉన్నాయి. ఇక ఈ చిత్రానికి రంజిత్ ఎం తివారి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 2, 2022న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది.