• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రాజస్థాన్ లో కూలిన మిగ్-21

    రాజస్థాన్ లోని బార్మర్ జిల్లాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిగ్-21 ఫైటర్ జెట్ కూలింది. ప్రమాదంలో భారీగా మంటలు చెలరేగాయి. ఇద్దరు పైలట్లు మృతి చెందినట్లు తెలుస్తోంది. పైలట్లు, ప్రమాదానికి గల కారణాలు ఇతర పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    వార్: ‘13,500 రష్యా సైనికులు మృతి’

    ఉక్రెయిన్‌పై దాడికి పాల్పడుతున్న రష్యాకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుంది. దీంతో ఈ యుద్ధంలో ఇప్పటి వరకు 13,500 మంత్రి రష్యన్ సైనికులు మరణించినట్లు ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మంత్రి పేర్కొన్నారు. అలాగే 404 యుద్ధ ట్యాంకర్లు, 1279 సాయుధ వాహనాలు, 81 విమానాలు,36 యాంటీ ఎయిర్ క్రాఫ్ట్‌లు, ఇతర రష్యా యుద్ధ సామాగ్రిని తమ సైన్యం ధ్వంసం చేసిందన్నారు. ఇరు దేశాల మధ్య సాగుతున్న ఈ యుద్ధం కొలికివచ్చే అవకాశం కనిపించడం లేదు.