బింబిసారుడి ఫన్నీ ప్రజాదర్బార్
కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘బింబిసార’ మూవీ ఆగస్ట్ 5న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రమోషన్స్‌లో వేగం పెంచింది. తాజాగా బింబిసారుడి ప్రజాదర్భార్ పేరుతో చిత్రబృందం సరదాగా ముచ్చటించుకున్నారు. సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్ కళ్యాణ్‌రామ్‌ను సినిమా గురించి ప్రశ్నించారు. ఈ సినిమాలో జుబేదాగా నటించిన నటుడు శ్రీనివాస్ రెడ్డి కామెడీతో అలరించాడు. ఈ సినిమాలో క్యాథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. వశిష్ట దర్శకత్వం వహించాడు.