• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • లేడీ గెట‌ప్‌లో షాకిచ్చిన‌ న‌వాజుద్దిన్ సిద్ధిఖీ

    బాలీవుడ్ న‌టుడు న‌వాజుద్దిన్ సిద్దిఖీ న‌ట‌న‌కు ప్ర‌త్యేక‌మైన ఫ్యాన్‌బేస్ ఉంది. అత‌డు విల‌క్ష‌ణ‌మైన న‌ట‌న‌తో అంద‌రినీ ఆక‌ట్టుకుంటాడు. అయితే ప్ర‌స్తుతం అక్ష‌త్ అజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో హ‌డ్డీ అనే సినిమాలో న‌టిస్తున్నాడు. తాజాగా దానికి సంబంధించిన టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. అందులో న‌వాజుద్దిన్ మోడ్రన్ లేడీ గెట‌ప్‌లో క‌నిపించి అంద‌రినీ ఆశ్ఛ‌ర్య‌ప‌రిచాడు. దీంతో ఈ మూవీపై ప్రేక్ష‌కుల‌కు ఆస‌క్తి పెరిగింది ఈ సినిమా 2023లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.