• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • మేనకోడలి పెళ్లిలో డ్యాన్స్‌ చేస్తూ గుండెపోటుతో మృతి

  ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్ జిల్లా డోంగర్‌ఘర్‌లో విషాదం జరిగింది. ఓ వివాహ వేడుకలో వధూవరులతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. దిలీప్‌ రౌజ్కర్‌ అనే వ్యక్తి తన మేనకోడలి పెళ్లికి హాజరయ్యాడు. అందరితో కలిసి డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు. అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఇటీవల కాలంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. છત્તીસગઢ: ભત્રીજીના લગ્નમાં માતમ છવાયો ડાન્સ કરી રહેલા કાકા હાર્ટ એટેકથી ઢળી પડ્યાં#Chhattisgarh … Read more

  డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి మృతి

  [VIDEO](url): అప్పటిదాకా ఆడి పాడి అకస్మాత్తుగా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఈ మధ్య కలవరపెడుతున్నాయి. తాజాగా అలాంటిదే మరో ఘటన వెలుగుచూసింది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఓ వేడుకలో డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలిపోయాడు. తపాలా శాఖలో అసిస్టెండ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సురేంద్ర కుమార్‌.. గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. बस आज की रात है जिंदगी…डांस करते वक्त एक अधिकारी अचानक गिरा, मौके पर मौत।वीडियो मध्यप्रदेश … Read more

  ట్విటర్ ట్రెండింగ్‌లో హార్ట్‌ ఎటాక్

  [VIDEO:](url) గుండెపోటుతో ఇటీవల చాలామంది చనిపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా మృత్యు ఒడికి చేరుతున్న సంఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. నందమూరి తారకరత్న నుంచి మెుదలు జిమ్ చేస్తూ 24 ఏళ్ల యువకుడు చనిపోవటం కలవర పెడుతోంది. వివాహ వేడుకలో అల్లుడు కాళ్లు కడుగుతూ మామ కుప్పకూలిన ఘటన మరవకముందే శుక్రవారం రెండు ఘటనలు జరిగాయి. హైదరాబాద్‌లో ఓ వ్యక్తి ఒక్కసారిగా కిందపడిపోతే కానిస్టేబుల్ అతడికి సీపీఆర్‌ చేసి బతికించాడు. వరుసగా ఇలాంటి ఘటనలతో ట్విటర్‌లో హార్ట్‌ ఎటాక్‌ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. आग़ा है … Read more

  ఉదయగిరి ఎమ్మెల్యేకు గుండెపోటు

  ఏపీలోని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి [గుండెపోటు](url)కు గురయ్యారు. వెంటనే ఆయనను కుటుంబసభ్యులు, కార్యకర్తలు నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు అత్యవసర సేవలు అందిస్తున్నారు. ఆయన గుండెలో రెండు వాల్వులు మూసుకుపోయినట్లు డాక్టర్టు గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం ఆయనను చెన్నై తరలించారు. కాగా చంద్రశేఖరరెడ్డి ఉదయగిరి నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ తరఫున ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. https://www.instagram.com/reel/CoZQ9c2Mwug/?utm_source=ig_web_copy_link

  స్కూటీపై వెళ్తుండగా గుండె పోటు..టీచర్‌ మృతి

  [VIDEO](url):ప్రాణం ఎప్పుడు ఎలా పోతుందో తెలియట్లేదు. ఆరోగ్యంగా రోజూ వ్యాయామం చేసేవారు కూడా గుండెపోటుతో చనిపోతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్‌లో అలాంటి ఓ సంఘటనే జరిగింది. స్కూటీపై వెళ్తున్న ఓ వ్కక్తి ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. #Exclusive: person got heart attack while driving bike and died at the spot ,Officials confirmed the person who died was teacher.. This incident happened at … Read more

  డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలి మృతి

  [VIDEO](url): పెళ్లి వేడుకలో సరదాగా ఆడిపాడుతున్న వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన ఘటన..ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. నవంబర్‌ 5న జరిగిన ఓ పెళ్లి వేడుకలో 40 ఏళ్ల మనోజ్ ప్రాణాలు కోల్పోయాడు. పిప్లాని ప్రాంతంలో తెలిసిన వారి పెళ్లి ఉందని మనోజ్‌ వెళ్లారు. అక్కడ వేదికపై చాలాసేపు స్నేహితులతో కలిసి డ్యాన్స్‌ చేశారు. అంతలోనే ఒక్కసారిగా కుప్పకూలారు. ఏం జరిగిందని స్నేహితులు తెలుసుకునేలోపే మనోజ్‌ ప్రాణాలు కోల్పోయాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. राजस्थान के पाली में साली की … Read more

  పేపర్‌ చదువుతూ కుప్పకూలిన వ్యాపారి

  ఇటీవల జిమ్‌ ట్రైనర్‌ కూర్చీలోనే కుప్పకూలిన ఘటన మరువకముందే అలాంటిదే మరో ఘటన జరిగింది. రాజస్థాన్‌లోని బడ్మేర్‌లో పేపర్‌ చదువుతూ వ్యాపారి కుప్పకూలిన షాకింగ్ ఘటన వెలుగుచూసింది. దీనికి సంబంధించచిన[ వీడియో](url) సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మృతుడు వస్త్ర వ్యాపారం చేసే దిలీప్‌ కుమార్ మదానిగా గుర్తించారు. పంటి నొప్పితో ఆసుపత్రికి వెళ్లిన మదాని, తన వంతు కోసం వేచి చూస్తూ బయట కుర్చీలో కూర్చుని పేపరు చదువుతున్నారు. ఇంతలోనే అకస్మాత్తుగా కుప్పకూలారు. అక్కడి సిబ్బంది రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. … Read more

  జిమ్‌ ట్రైనర్‌ గుండెపోటుతో మృతి

  జిమ్‌ చేస్తూ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం ఇటీవల అనేక వార్తలు చూస్తున్నాం. అయితే ఘజియాబాద్‌లో జిమ్‌ ట్రైనర్‌ ప్రాణాలు కోల్పోవడం షాక్‌కు గురి చేసింది. సాధారణంగా జిమ్‌కు వెళ్లేవారు.. తమ శక్తికి మించి కసరత్తులు చేసి గుండెపోటుకు గురవుతుంటారు. కానీ నిష్ణాతుడైన ట్రైనర్‌కు ఇలా జరగడంతో నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. కుర్చీ మీద కూర్చున్న ట్రైనర్‌ ఒక్కసారిగా కుప్పకూలాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

  చిన్న‌వ‌య‌సులోనే గుండెపోటుతో మ‌ర‌ణించిన తార‌లు

  ఈ మ‌ధ్య‌కాలంలో సెల‌బ్రిటీలు తర‌చుగా చాలా చిన్న వ‌య‌సులో హార్ట్ఎటాక్స్‌తో మ‌ర‌ణిస్తున్న సంఘ‌ట‌న‌లు షాక్‌కు గురిచేస్తున్నాయి. అంత మంచి జీవిన విధానం పౌష్టిక ఆహారం తింటూ, వ్యాయామాలు చేస్తూ యాక్టివ్‌గా ఉండేవారికి కూడా గుండెపోటు రావ‌డం ఆశ్ఛ‌ర్యాన్ని క‌లిగిస్తుంది. తాజాగా నేడు టిక్‌టాక్ స్టార్, బీజేపీ నేత గుండెపోటుతో సోనాలి ఫోగట్ 42 ఏళ్ల వయసులో గుండె పోటుతో చనిపోయింది. ఇటీవ‌ల చిన్న వ‌య‌సులో మ‌ర‌ణించిన సెల‌బ్రిటీలు ఎవ‌రో ఒక‌సారి ప‌రిశీలిస్తే…. 1.సోనాలి ఫోగ‌ట్ టిక్‌టాక్ స్టార్, బీజేపీ నేత సోనాలి ఫోగ‌ట్ 42 … Read more