• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పేపర్‌ చదువుతూ కుప్పకూలిన వ్యాపారి

    ఇటీవల జిమ్‌ ట్రైనర్‌ కూర్చీలోనే కుప్పకూలిన ఘటన మరువకముందే అలాంటిదే మరో ఘటన జరిగింది. రాజస్థాన్‌లోని బడ్మేర్‌లో పేపర్‌ చదువుతూ వ్యాపారి కుప్పకూలిన షాకింగ్ ఘటన వెలుగుచూసింది. దీనికి సంబంధించచిన[ వీడియో](url) సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మృతుడు వస్త్ర వ్యాపారం చేసే దిలీప్‌ కుమార్ మదానిగా గుర్తించారు. పంటి నొప్పితో ఆసుపత్రికి వెళ్లిన మదాని, తన వంతు కోసం వేచి చూస్తూ బయట కుర్చీలో కూర్చుని పేపరు చదువుతున్నారు. ఇంతలోనే అకస్మాత్తుగా కుప్పకూలారు. అక్కడి సిబ్బంది రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv