• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • స్కూటీపై వెళ్తుండగా గుండె పోటు..టీచర్‌ మృతి

    [VIDEO](url):ప్రాణం ఎప్పుడు ఎలా పోతుందో తెలియట్లేదు. ఆరోగ్యంగా రోజూ వ్యాయామం చేసేవారు కూడా గుండెపోటుతో చనిపోతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్‌లో అలాంటి ఓ సంఘటనే జరిగింది. స్కూటీపై వెళ్తున్న ఓ వ్కక్తి ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv