తీస్ మార్ ఖాన్ నుంచి సమయానికే వీడియో సాంగ్ రిలీజ్
సాయికుమార్ కుమారుడు ఆది యాక్ట్ చేసిన తీస్ మార్ ఖాన్ మూవీ నుంచి సమయానికే ఫుల్ వీడియో సాంగ్ విడుదలైంది. వీడియోలో ఆది సిక్స్ ప్యాక్ బాడీ లుక్ తో ఆకట్టుకుంటున్నాడు. ఇక హీరోయిన్ పాయల్ రాజపుత్ ఈ పాటలో వయ్యారాలు ఒలకబోస్తూ అందాల కనువిందు చేసింది. ఈ చిత్రానికి కళ్యాణ్‌జీ గోగన దర్శకత్వం వహించగా, సాయి కార్తీక్ మ్యూజిక్ అందించాడు. ఈ మూవీ ఆగస్టు 19న రిలీజ్ కానుంది.