‘కర్వాచౌత్’లో కత్రినా సందడి
నార్త్ ఇండియాలో కర్వాచౌత్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అక్కడివాళ్లు. బాలీవుడ్ స్టార్స్ కూడా కర్వాచౌత్ గ్రాండ్గా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా విక్కీ-కత్రినా జోడీ కర్వాచౌత్ వేడుకల్లో సందడి చేశారు. కుటుంబసభ్యులతో కలసి ఈ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా వీరు దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రస్తుతం కత్రినా కైఫ్ నటించిన ‘టైగర్3’, ‘ఫోన్ బూత్’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. Screengrab Instagram: katrina Screengrab Instagram: Screengrab Instagram: