• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘కార్తికేయ 2’ నుంచి కృష్ణా ట్రాన్స్ లిరికల్ వీడియో

    నిఖిల్, అనుపమ జంటగా నటించిన ‘కార్తికేయ 2’ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ సాధిస్తుంది. విడుదలైన అన్ని భాషల్లో రికార్డు వసూళ్లతో దూసుకెళ్లిపోతుంది. తాజాగా ఈ మూవీ నుంచి ‘కృష్ణా ట్రాన్స్’ అనే లిరికల్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఈ లిరికల్ వీడియో ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్ వింటే గూజ్‌బంప్స్ రావడం పక్కా.