జబర్దస్త్ కు యాంకర్ గా హాట్ బ్యూటీ మంజూష!
జబర్దస్త్ కు అనసూయ గుడ్ బై చెప్పాక, ఆమె స్థానాన్నిఎవరు భర్తీ చేస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే రష్మీనే రెండింటికీ యాంకర్ గా చేస్తుందని కొంతమంది అన్నారు. కానీ ప్రస్తుతం యాంకర్ మంజూష పేరు వినిపిస్తోంది. ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో యాంకర్ గా మంజూషకు మంచి పేరుంది. మిగతా యాంకర్లతో పోలిస్తే మంజూషకు రెమ్యునరేషన్ కూడా తక్కువే. అలాగే గ్లామర్ పరంగానూ మంజూష జబర్దస్త్ కు పక్కాగా సరిపోతుందని పలువురు అంటున్నారు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. Courtesy Instagram:manjoosha … Read more