‘తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి’
TS: ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం కలిగిన ఏకైక పార్టీ బీజేపీ అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. శామీర్ పేట్లో జరుగుతున్న బీజేపీ శిక్షణ శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ‘పార్టీలో చిన్న చిన్న విభేదాలు ఉండొచ్చు. కానీ, అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లాలి. పథకాలు నిలిపివేస్తామని చెప్పి మునుగోడులో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. అధికారంలో ఉండి కూడా టీఆర్ఎస్ బీజేపీని విమర్శిస్తోంది. తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టడంలో బీజేపీ కార్యకర్తలు దూకుడుగా వ్యవహరించాలి’ అని కిషన్ రెడ్డి సూచించారు. మూడు రోజుల పాటు కార్యకర్తలకు … Read more