• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బీచ్ ఓడ్డున నయనతార కపుల్..అదిరిన స్టిల్స్

    సాయంత్రం సమయం వేళ బీచ్ ఓడ్డున భార్యతో షికారు చేస్తే ఎలా ఉంటది. అదిరిపోతుంది. మరోవైపు ఇద్దరు దగ్గరగా వచ్చి చూసుకుంటుండగా ఓ కెమెరా కన్నుతో ఫొటో తీస్తే లుక్ సూపర్ ఉంటది. ఈ సీన్ ఇటీవల పెళ్లైన నయనతార, విఘ్నేష్ దంపతులు కళ్లకుగట్టారు. సముద్రం ఒడ్డున సినిమాటిక్ లుక్ లో అదిరిపోయే ఫోజులిచ్చారు. ఆ స్టిల్స్ పై మీరు కూడా ఓ లుక్కేయండి మరి. Screengrab Twitter: Screengrab Twitter: Screengrab Twitter: