తుదిదశకు చేరుకున్న ఏపీ మంత్రి వర్గ కసరత్తు
– తుదిదశకు చేరుకున్న ఏపీ మంత్రి వర్గ కసరత్తు – 10 మంది పాత మంత్రులను మళ్లీ కొనసాగించే అవకాశం – 15 మందిని కొత్త కేబినేట్ లో తీసుకునే ఛాన్స్ – ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన మొదలైన కోర్ కమిటీ సమావేశం – నూతన కేబినెట్ లిస్ట్ ఫైనల్ చేయనున్న జగన్ – మిగతా మంత్రుల రాజీనామాలు గవర్నర్ కు పంపే అవకాశం – మంత్రి వర్గ రేసులో ఉన్నానని చెప్పిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి