₹ 8 వేలకే Nothing Phone1
మార్కెట్లో నథింగ్ ఫోన్కు ఉన్నక్రేజ్ తెలిసిందే. అయితే ₹37,999 రూపాయల ధర ఉన్న Nothing Phone1 కేవలం ₹8000కే సొంతం చేసుకునే అవకాశం వచ్చింది. ఫ్లిప్కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్లో భాగంగా 27 శాతం డిస్కౌంట్తో ఈ ఫోన్ ప్రస్తుత ధర ₹27,499గా ఉంది. అయితే సెలెక్టెడ్ బ్యాంక్ కార్డ్స్ ద్వారా ₹1500 డిస్కౌంట్ లభిస్తోంది. దీనికి తోడు పాత ఫోన్ ఎక్సేంజ్ ద్వారా మరో ₹ 17500 రాయితీ పొందొచ్చు. అంటే కేవలం ₹7999కే నథింగ్ ఫోన్1 మీ సొంతమవుతుంది. నవంబర్ 30వరకు … Read more