అక్టోబర్ 11న ప్రపంచ పవనిజం దినోత్సవం !
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్‌కు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకుంటారు. అయితే అక్టోబర్ 11వ తేదీన ప్రపంచ పవనిజం దినోత్సవం నిర్వహించాలని వారు నిర్ణయించుకున్నారు. ఈ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన మంచి పనులను హైలైట్ చేస్తూ పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.