IPL: ఆర్సీబీకి చావోరేవో..
నేటి ఐపీఎల్ మ్యాచులో ఆర్సీబీ VS గుజరాత్ టైటాన్స్ పోటీపడుతున్నాయి. నేడు ఆర్సీబీ జట్టు గెలిస్తేనే ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుంది. గెలిచినా కానీ ఆ జట్టు భారీ తేడాతో నెగ్గాలి. కానీ ప్రస్తుతం ఆ జట్టు పరిస్థితి మరీ దారుణంగా తయారయింది. టాప్ ఆర్డర్లో కెప్టెన్ ఫాఫ్ డుప్లెసీ, చివర్లో దినేష్ కార్తిక్ మెరిస్తేనే భారీ స్కోర్లు వస్తున్నాయి. లేదంటే ఆ జట్టు నామమాత్రపు స్కోర్లకే పరిమితమవుతోంది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ జట్టును చూసుకుంటే ఆ జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్తును … Read more