Virata Parvam Movie Review
రానా, సాయిపల్లవి జంటగా నటించిన మూవీ ‘విరాట పర్వం’. వేణు ఉడుగుల దర్శకత్వం వహించాడు. కరోనా కారణంగా సినిమా గత రెండు సంవత్సరాలుగా వాయిదాపడుతూ వస్తుంది. చాలా సార్లు ఓటీటీ నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా సినిమాపై ఉన్న నమ్మకంతో నిర్మాతలు థియేటర్లలోనే విడుదల చేసేందుకు వేచిచూశారు. ఎట్టకేలకు నేడు ప్రపంచవ్యాప్తంగా మూవీ థియేటర్లలో రిలీజైంది. మరి వారి నమ్మకం నిజమైందా? సినిమా ఎలా ఉంది? స్టోరీ ఏంటి ?తెలుసుకుందాం కథేంటంటే.. ములుగు జిల్లాకు చెందిన వెన్నెల (సాయిపల్లవి) పుట్టుకలోనే విప్లవం ఉటుంది. అదే … Read more