రిషభ్ శెట్టి మూవీలో షారుఖ్ ఖాన్?
కాంతారా ఫేం రిషభ్ శెట్టి చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ గెస్ట్ రోల్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. హోంబలే ఫిల్మ్స్ తెరకెక్కిస్తున్న ఓ మూవీలో వీరు కలసి నటించనున్నారనే వార్త చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో హోంబలే ఫిల్మ్స్ స్పందించింది. తాము నిర్మించే ఏ చిత్రాల్లోనూ షారుఖ్ ఖాన్ నటించడం లేదని స్పష్టం చేసింది. కాగా కేజీఎఫ్, కేజీఎఫ్ 2, కాంతారా చిత్రాలను హోంబలే ఫిల్మ్స్ వారే తెరకెక్కించారు. ప్రస్తుతం ఇదే బ్యానర్లో ప్రభాస్ ‘సలార్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. Screengrab Instagram: … Read more