VIDEO: ప్రమాణ స్వీకారం చేసిన శ్రీలంక అధ్యక్షుడు
శ్రీలంక అధ్యక్షుడిగా రాణిల్ విక్రమసింగే ప్రమాణ స్వీకారం చేశారు. గోటబాయ రాజపక్స తన అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో అతని స్థానంలో అధ్యక్షుడిగా రాణిల్ విక్రమసింగేను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. తాజాగా ఆయన శ్రీలంక అధ్యక్ష భవనంలో ప్రమాణం స్వీకారం చేశారు. ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్న వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి. #WATCH Ranil Wickremesinghe takes oath as the President of Sri Lanka pic.twitter.com/xo0txXR0ct — ANI (@ANI) July 21, 2022