• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘ఇంకా బ్రేకప్ నుంచి కోలుకోలేదు’

    రాజ రాజ చోర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ ‘సునైనా’. తాజాగా ఈ అమ్మడు నటించిన ‘వండర్ ఉమెన్’ రేపటి నుంచి సోనీ లైవ్‌లో ప్రసారం కానున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో కాసేపు ముచ్చటించింది. ఈ క్రమంలో పెళ్లి గురించి ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ‘గత బ్రేకప్ నుంచే ఇంకా కోలుకోలేదు. కాస్త సమయమివ్వండి’ అంటూ రిప్లై ఇచ్చింది. తెలుగులో మరిన్ని సినిమాలు చేయండంటూ ఒకరు సూచించగా సరేనంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సునయన నటించింది. Courtesy Instagram:TheSunaina Courtesy … Read more

    లాఠీ నుంచి విశాల్ యాక్షన్ ఫిక్స్ రిలీజ్

    లాఠీ మూవీ నుంచి ఫైట్ సీన్స్ ను హీరో విశాల్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఓ చిన్నారిని కాపాడే ప్రయత్నంలో విశాల్ రౌడీల చేత దెబ్బలు తిన్నట్లు కనిపిస్తోంది. ఫైట్ సీన్స్ భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విశాల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా యాక్ట్ చేస్తున్నాడు.ఈ చిత్రంలో విశాల్ సరసన సునయన నటిస్తోంది. లాఠీ మూవీ ఆగస్టు 12న రిలీజ్ కానుంది.