• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఉపేంద్ర కబ్జా మూవీ టీజర్‌ రిలీజ్

    రియల్ స్టార్ ఉపేంద్ర, కిచ్చా సుదీప్ నటించిన కబ్జా మూవీ టీజర్‌ విడుదలైంది. టీజర్ వీడియోలో తుపాకులు, గ్యాంగ్‌స్టార్ల నేపథ్యంలో స్టోరీ కొనసాగుతున్నట్లుగా సినిమాపై మరింత ఆసక్తిని రేపుతుంది. ఆర్.చంద్రు దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో శ్రియ శరణ్, ప్రకాష్ రాజ్ సహా తదితరులు నటిస్తున్నారు. మరోవైపు ముగ్గురు కన్నడ స్టార్స్, ఉపేంద్ర, సుదీప్, శివరాజ్‌కుమార్‌ల ఈ సినిమాలో నటించడం విశేషం. భారీ అంచనాలతో రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని కన్నడ, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, ఒరియా, మరాఠీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

    ఆక‌ట్టుకుంటున్న ‘రంగరంగ వైభ‌వంగా’ టీజ‌ర్

    వైష్ణ‌వ్ తేజ్, కేతిక శ‌ర్మ జంట‌గా న‌టించిన ‘రంగరంగ వైభ‌వంగా’ టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్‌లో హీరో, హీరోయిన్ ఇద్ద‌రు మాట్లాడుకోకుండా ఒక‌రిపై ఒక‌రు ప్రేమ‌ను చూపించుకునే తీరు ఆక‌ట్టుకుంటుంది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి గిరీశాయ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. దేవీశ్రీ ప్ర‌సాద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.