• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఈ నెల 5న ‘జిన్నా’ ట్రైలర్ రిలీజ్

    మంచు విష్ణు హీరోగా నటించిన ‘జిన్నా’ సినిమా ట్రైలర్ ఈనెల 5న విడుదల కానుంది. ఈ మేరకు చిత్రబృందం ప్రకటించింది. ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని సినిమాపై మరింత అంచనాలు పెంచింది. విడుదలైన రెండు పాటలు కూడా శ్రోతలను ఆకట్టుకున్నాయి. కాగా ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి ఇషాన్ సూర్య దర్శకత్వం వహించారు. ఈ సినిమాను అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.

    ‘జిన్నా’ నుంచి క్రేజీ అప్డేట్

    మంచు విష్ణు హీరోగా నటిస్తున్న జిన్నామూవీ నుంచి గోలీ సోడా వీడియో సాంగ్ రిలీజ్ కానుంది. ఈ నెల 19న ఈ పాటను మూవీ మేకర్స్ విడుదల చేస్తున్నారు. చిత్ర యూనిట్ వదిలిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. కాగా ఈ సినిమాలో మంచు విష్ణుకు జోడీగా పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ నటిస్తున్నారు. ఈషాన్ సూర్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈ మూవీకి సంగీతం అందించారు.