• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • కవ్విస్తోన్న తేజస్వీ గ్లామర్ ట్రీట్

  బిగ్‌బాస్ ఫేమ్ తేజస్వి మడివాడ తన అందచందాలతో అదరగొడుతోంది. ఎద అందాలు చూపిస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది. అందాల ఆరబోస్తూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. ఈ అమ్మడు అందాలు సెగలు పుట్టిస్తున్నాయి. తన తాజా ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో సినిమాలు అంతగా లేవనే చెప్పుకోవాలి. పలు వెబ్‌సీరీస్‌లలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv