• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎస్పీ నాయకుడి కారును లాక్కెళ్లిన లారీ

    ఉత్తరప్రదేశ్ లో షాకింగ్ ఘటన జరిగింది. సమాజ్ వాదీ పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షుడి కారును ఓ లారీ 500 మీటర్లు లాక్కెళ్లింది. ఈ ఘటనలో నాయకుడు దేవేంద్ర సింగ్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో కారులో దేవేంద్ర సింగ్ ఒక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. ట్రక్ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది ప్రమాదమా, హత్యా యత్నమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీడియో కోసం [ఇక్కడ](url) క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv