• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పెళ్లి వేడుకలో విషాదం.. 100 మంది మృతి

    ఇరాక్‌లోని ఓ పెళ్లి వేడుకలో విషాదం చోటుచేసుకుంది. వేడుకలో జరిగిన అగ్ని ప్రమాదంలో 100 మందికిపై ప్రాణాలు కోల్పోయారు. ఇరాక్‌లోని నినేవేహ్ ప్రావిన్స్‌లోని హయ్‌దానియా ప్రాంతంలో ఓ ఫంక్షన్ హల్‌లో వధూవరులు నృత్యం చేస్తున్నారు. ఇంతలో ఫంక్షన్ హాల్ పైభాగంలో ఒక్కసారిగా మంటలు పెద్దఎత్తున వ్యాపించాయి. దీంతో అక్కడున్న వారు తప్పించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఈ ఘటనలో మొత్తం 114 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv