• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అశ్విన్‌ని పొగిడిన విరాట్

    పాకిస్థాన్‌పై విజయంలో విరాట్ పాత్ర చాలా కీలకం. కానీ, ఒక బంతిలో రెండు పరుగులు చేయాల్సిన సమయంలో క్రీజులోకి వచ్చిన అశ్విన్‌ని కూడా తక్కువ చేయలేం. ఈ విషయాన్ని విరాట్ కూడా ధ్రువీకరించాడు. ‘కవర్స్‌ వైపు ఆడాలని అశ్విన్‌కు సూచించా. కానీ, అశ్విన్ మరింత తెలివిగా ఆలోచించాడు. వైడ్ వెళ్తుందని గమనించి వికెట్ లోపలికి జరిగాడు. ఈ ఒక్క చేష్టతో మేం గెలిచేశాం అని అనిపించింది. నిజంగా చాలా తెలివైన పని అది’ అని ట్వీట్ చేశాడు. కాగా, చివరి బంతికి అశ్విన్ ఒక పరుగు తీసి మ్యాచ్‌ని గెలిపించాాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv