• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • “ఆ డ్రెస్సులు వేసుకుంటే చంపేస్తాం” ఉర్ఫీకి బెదిరింపులు

    విచిత్ర వస్త్రధారణతో సోషల్‌ మీడియాలో పాపులర్‌ అయిన నటి ఉర్ఫీ జావెద్‌. అయితే తాజాగా హిందుస్థానీ భవూ అనే వ్యక్తి సోషల్‌ మీడియాలో ఉర్ఫీని బెదిరించాడు. అలాంటి బోల్డ్ డ్రెస్‌లు భారతీయ సంస్కృతికి విరుద్ధమని..అలా కనిపించడం మానెయ్యాలని బెదిరించారు. ఉర్ఫీ దీనికి గట్టిగానే బదులిచ్చింది. సోషల్ మీడియాలో అందరూ నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారని, మానసికంగా వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. నేను తలచుకుంటే మిమ్మల్ని కటకటాల వెనక్కి నెట్టగలనని, అయినా నాకు నచ్చింది నేను వేసుకుంటా అంటూ రాసుకొచ్చింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv