• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నువ్వొక యోధుడివి విరాట్: జయవర్ధనే

    టీ20 వరల్డ్‌ కప్‌లో తన పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును కోహ్లీ బ్రేక్ చేయడం పట్ల శ్రీలంక మాజీ స్టార్ క్రికెటర్ జవవర్ధనే స్పందించాడు. కోహ్లిని అభినందిస్తూ ఓ [వీడియో](url) షేర్ చేశాడు. రికార్డులు బద్దలు కావడానికే ఉన్నాయి. ఎవరో ఒకరు నా రికార్డులు బద్దలు కొడుతునే ఉంటారు. అది నువ్వే విరాట్. నువ్వు ఎప్పుడూ క్రికెట్‌లో యోధుడివే. ఫామ్ తాత్కాలికం.. కానీ క్లాస్ శాశ్వతంగా ఉంటుంది. బాగా ఆడావు అని కోహ్లిని అభినందించాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv