దీపావళి పండగ వేళ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అద్బుతమైన ఆఫర్లను ప్రకటిస్తోంది. తక్కువ బడ్జెట్లోనే నాణ్యమైన ప్రొడక్ట్స్‌ను అందిస్తూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే అమెజాన్ 55 అంగుళాల టీవీలపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఊహించని డిస్కౌంట్లతో వాటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. తక్కువ బడ్జెట్లో బెస్ట్ స్మార్ట్ టీవీ కోసం ఎదురుచూసేవారికి ఇదే మంచి అవకాశం. అమెజాన్‌లో తక్కువ ధరకే లభిస్తోన్న టాప్ బ్రాండ్ టీవీలను YouSay మీ ముందుకు తెచ్చింది. వాటిపై ఓ లుక్కేయండి.
Sony Bravia 139 cm
స్మార్ట్ టీవీల్లో సోని బ్రాండ్‌కు ఉన్న క్రేజే వేరు. ప్రస్తుతం అమెజాన్ ఫైనల్ డేస్‌లో సోని బ్రావియా 55 అంగుళాల 4K టీవీపై బెస్ట్ ఆఫర్స్ నడుస్తున్నాయి. దీని అసలు ధర రూ. 99,900 కాగా ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 52,990 ఈ స్మార్ట్ టీవీ లభిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు ఉంటే మరో రూ.1500 క్యాష్ బ్యాక్ లభించనుంది. 4K రిజల్యూషన్ అల్ట్రా HD (3840 x 21600) డిస్ప్లేతో వచ్చింది. 60 హెడ్జ్ రిఫ్రేష్ రేటు సపోర్ట్ చేస్తుంది. 20W సౌండ్ అవుట్ పుట్ ఉన్న ఓపెన్ బపెల్ స్పీకర్.. డాల్బీ ఆడియోను సపోర్ట్ చేస్తుంది. ఇక ఇందులోని స్మార్ట్ ఫీచర్స్ విషయానికొస్తే.. గూగుల్ టీవీ, వాయిస్ సెర్చ్, గూగుల్ ప్లే, క్రోమ్ కాస్ట్, నెట్ఫ్లిక్, అమెజాన్ ప్రైమ్ వంటి యాప్స్ ఇన్‌బిల్ట్‌గా రానున్నాయి. సోని బ్రావియా 55 అంగుళాల స్మార్ట్ టీవీకి 3 ఏళ్ల వారెంటీ లభిస్తోంది.
Acer 139 cm (55 inches) Advanced I Series 4K Ultra HD Smart LED
తక్కువ ధరలో బిగ్ స్క్రీన్ కలిగిన స్మార్ట్ టీవీ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్. అమెజాన్‌లో ఈ స్మార్ట్ టీవీకి టాప్ రేటింగ్ ఉంది. 4K రిజల్యూషన్ అల్ట్రా HD (3840 x 21600) డిస్ప్లేతో వచ్చింది. 178 డిగ్రీ వైడ్ యాంగిల్ వ్యూయింగ్, 60 హెడ్జ్ రిఫ్రేష్ రేటు సపోర్ట్ చేస్తుంది. 36W సౌండ్ అవుట్ పుట్ ఉన్న హైఫెడిలిటీ స్పీకర్.. డాల్బీ ఆటమ్ ఆడియోను సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే క్రిస్టల్ క్లియర్ డాల్బీ విజన్‌ను అందిస్తుంది. గూగుల్ టీవీ, వాయిస్ సెర్చ్, గూగుల్ ప్లే, క్రోమ్ కాస్ట్, నెట్ఫ్లిక్, హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ వంటి యాప్స్ ఇన్‌బిల్ట్‌గా వచ్చాయి. ఈ స్మార్ట్ టీవీ అమెజాన్‌లో రూ. 29,999 వద్ద లభిస్తోంది.
Samsung (55 inches) iSmart 4K Ultra HD Smart
శాంసంగ్ ఇస్మార్ట్ టీవీ అమెజాన్ ఫైనల్ డేస్‌లో ఆఫర్లో మంచి డిస్కౌంట్‌తో లభిస్తోంది. 32శాతం డిస్కౌంట్‌తో రూ.43,990 వద్ద కొనుగోలు చేసుకోవచ్చు. ఐసీఐసీఐ కార్డుల ద్వారా అదనంగా మరో రూ.1500 డిస్కౌంట్ పొందవచ్చు. అమెజాన్‌లో ఈ మోడల్ బెస్ట్ రేటింగ్‌ను అయితే కలిగి ఉంది. 4K రిజల్యూషన్ అల్ట్రా HD (3840 x 21600) డిస్ప్లే, 178 డిగ్రీ వైడ్ యాంగిల్ వ్యూయింగ్, 60 హెడ్జ్ రిఫ్రేష్ రేటు, 20W సౌండ్ అవుట్ పుట్, వీడియో కాలింగ్ ఫీచర్, గూగుల్ టీవీ, వాయిస్ సెర్చ్, గూగుల్ ప్లే, క్రోమ్ కాస్ట్, నెట్ఫ్లిక్, హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ వంటి యాప్స్ ఇన్‌బిల్ట్‌గా వచ్చాయి.
TCL (55 inches) 4K TV
స్మార్ట్ టీవీల తయారీలో TCL టీవీలకు మంచి క్రేజ్ ఉంది. 55 అంగుళాల QLED లార్జ్ డిస్ప్లే.. 4K రిజల్యూషన్ 60 హెడ్జ్ రీఫ్రేష్ రేటు కలిగి ఉంటుంది.Netflix, Zee5, Google services applications, Google playstore, Prime video, Hotstar, Sun NXT, YouTube వంటి ఇంటర్నెట్ సర్వీసులను అందిస్తుంది. 56వాట్ స్పీకర్ డాల్బీ ఆటమ్ సౌండ్ అవుట్‌పుట్ అందిస్తోంది. ప్రస్తుం అమెజాన్‌లో ఈ స్మార్ట్ టీవీ రూ.33,990 వద్ద లభిస్తోంది.
Sony Bravia (65 inches) 4K TV
అమెజాన్ ఫైనల్ డేస్‌లో సోని బ్రావియా 65 అంగుళాల 4K టీవీపై బెస్ట్ ఆఫర్స్ నడుస్తున్నాయి. దీని అసలు ధర రూ. 1,39,000లు కాగా ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 81,990కే కొనుగోలు చేసుకోవచ్చు. ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు ఉంటే మరో రూ.1500 క్యాష్ బ్యాక్ లభించనుంది. 4K రిజల్యూషన్ అల్ట్రా HD (3840 x 21600) డిస్ప్లేతో వచ్చింది. 60 హెడ్జ్ రిఫ్రేష్ రేటు సపోర్ట్ చేస్తుంది. 20W సౌండ్ అవుట్ పుట్ ఉన్న ఓపెన్ బపెల్ స్పీకర్.. డాల్బీ ఆడియోను సపోర్ట్ చేస్తుంది. ఇక ఇందులోని స్మార్ట్ ఫీచర్స్ విషయానికొస్తే.. గూగుల్ టీవీ, వాయిస్ సెర్చ్, గూగుల్ ప్లే, క్రోమ్ కాస్ట్, నెట్ఫ్లిక్, అమెజాన్ ప్రైమ్ వంటి యాప్స్ ఇన్‌బిల్ట్‌గా రానున్నాయి. సోని బ్రావియా 65 అంగుళాల స్మార్ట్ టీవీకి 3 ఏళ్ల వారెంటీ లభిస్తోంది.
MI 138 cm (55 inches) X Pro 4K TV
MI స్మార్ట్ టీవీ కొనేవారికి ఇది బెస్ట్ ఛాయిస్. అమెజాన్‌లో దీనికి బెస్ట్ రేటింగ్ ఉంది. 4K రిజల్యూషన్ అల్ట్రా HD (3840 x 21600) డిస్ప్లే.. 60 హెడ్జ్ రిఫ్రేష్ రేటు సపోర్ట్ చేస్తుంది. 40W సౌండ్ అవుట్ పుట్ స్పీకర్స్.. డాల్బీ ఆడియోను విడుదల చేస్తుంది. ఇది 2GB RAM, 16GB ROM ఇంటర్నల్ స్టోరేజ్‌తో వచ్చింది. గూగుల్ టీవీ, వాయిస్ సెర్చ్, గూగుల్ ప్లే, క్రోమ్ కాస్ట్, నెట్ఫ్లిక్, అమెజాన్ ప్రైమ్ వంటి యాప్స్ ఇన్‌బిల్ట్‌గా రానున్నాయి. dts విజువల్స్ X సపోర్ట్ చేస్తూ క్రిస్టల్ క్లియర్ విజన్ అందిస్తుంది. దీని అసలు ధర రూ. 69,999 కాగా అమెజాన్‌లో రూ.44,999కే లభిస్తోంది.
Vu (55 inches) 4K TV
లార్జ్ స్క్రీన్‌లో మంచి క్రిస్టల్ క్లియర్ విజువల్స్, సౌండ్ ఆస్వాదించాలనుకుంటే ఈ స్మార్ట్ బెస్ట్ ఛాయిస్. 4K రిజల్యూషన్ అల్ట్రా HD (3840 x 21600) డిస్ప్లే.. 60 హెడ్జ్ రిఫ్రేష్ రేటు, 100W సౌండ్ అవుట్ పుట్ స్పీకర్స్.. డాల్బీ ఆడియోను ప్రొడ్యూస్ చేస్తుంది. స్పోర్టిఫై, గూగుల్ టీవీ, వాయిస్ సెర్చ్, గూగుల్ ప్లే, క్రోమ్ కాస్ట్, నెట్ఫ్లిక్, అమెజాన్ ప్రైమ్ వంటి యాప్స్ ఇన్‌బిల్ట్‌గా రానున్నాయి. దీని అసలు ధర రూ. 80,000 కాగా అమెజాన్‌లో రూ.61,990కే లభిస్తోంది.
iFFALCON (58 inches) 4K TV
ఈ స్మార్ట్ టీవీ డిస్ప్లే 4K రిజల్యూషన్ అల్ట్రా HD (3840 x 21600) డిస్ప్లే.. 60 హెడ్జ్ రిఫ్రేష్ రేటు, 24W సౌండ్ అవుట్ పుట్ స్పీకర్స్.. డాల్బీ ఆడియోను ప్రొడ్యూస్ చేస్తుంది. 178 డిగ్రీ వైడ్ వ్యూ యాంగిల్, గూగుల్ టీవీ, వాయిస్ సెర్చ్, గూగుల్ ప్లే, క్రోమ్ కాస్ట్, నెట్ఫ్లిక్, హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ వంటి యాప్స్ ఇన్‌బిల్ట్‌గా రానున్నాయి. ఇది 2GB RAM, 16GB ROM ఇంటర్నల్ స్టోరేజ్‌తో వచ్చింది. దీని అసలు ధర ₹85,990 కాగా అమెజాన్‌లో 67శాతం డిస్కౌంట్‌తో ₹27,999కే లభిస్తోంది. అమెజాన్‌లో ఈ స్మార్ట్ టీవీకి టాప్ రేటింగ్ ఉంది.
LG (43 inches) 4K TV
స్మార్ట్ టీవీల్లో LG బ్రాండ్‌కు సూపర్ క్రేజ్ ఉంది. తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లను అయితే అందిస్తుంటుంది. ఈ స్మార్ట్ టీవీ 4K రిజల్యూషన్ అల్ట్రా HD (3840 x 21600) డిస్ప్లేతో వచ్చింది. 178 డిగ్రీ వైడ్ యాంగిల్ వ్యూయింగ్, 60 హెడ్జ్ రిఫ్రేష్ రేటు సపోర్ట్ చేస్తుంది. 20W సౌండ్ అవుట్ పుట్ ఉన్న స్పీకర్స్ క్లియర్ ఆడియోను విడుదల చేస్తాయి. గూగుల్ టీవీ, వాయిస్ సెర్చ్, గూగుల్ ప్లే, క్రోమ్ కాస్ట్, నెట్ఫ్లిక్, హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ వంటి యాప్స్ ఇన్‌బిల్ట్‌గా వచ్చాయి. ఈ స్మార్ట్ టీవీ అమెజాన్‌లో రూ.25,999 వద్ద లభిస్తోంది.
Hisense (43 inches) 4K Ultra TV
దీని డిస్ప్లే 4K రిజల్యూషన్ అల్ట్రా HD (3840 x 21600) డిస్ప్లేతో వచ్చింది. 60 హెడ్జ్ రిఫ్రేష్ రేటు, 24W సౌండ్ అవుట్ పుట్ స్పీకర్స్.. డాల్బీ ఆడియోను సపోర్ట్ చేస్తుంది. ఇక ఇందులోని స్మార్ట్ ఫీచర్స్ విషయానికొస్తే.. గూగుల్ టీవీ, వాయిస్ సెర్చ్, గూగుల్ ప్లే, క్రోమ్ కాస్ట్, నెట్ఫ్లిక్, అమెజాన్ ప్రైమ్ వంటి యాప్స్ ఇన్‌బిల్ట్‌గా రానున్నాయి. హిజినెస్ స్మార్ట్ టీవీకి 3 ఏళ్ల వారెంటీ లభిస్తోంది. దీని అసలు ధర రూ.49,999 ఉండగా ప్రస్తుతం అమెజాన్‌లో ఈ స్మార్ట్ టీవీ రూ. 24,990 వద్ద లభిస్తోంది.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం