• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Great Republic Day Sale 2024: అమెజాన్‌లో ల్యాప్‌టాప్స్‌పై ఊహించని డిస్కౌంట్లు!

    ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌.. గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌ (Great Republic Day Sale 2024)లో భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. మెుబైల్‌, ఇయర్‌బడ్స్‌, గాడ్జెట్స్‌, కిచెన్‌ ఐటెమ్స్‌ తదితర వస్తువులపై రాయితీలు ఇస్తోంది. అలాగే ల్యాప్‌టాప్స్‌ పైన కూడా అమెజాన్ ఆఫర్లు తీసుకొచ్చింది. కొత్తగా ల్యాప్‌టాప్‌ కొనాలని భావిస్తున్న వారికి ఇదే మంచి ఛాన్స్‌. రూ.70 వేలకు పైగా విలువైన ల్యాప్‌టాప్‌ను అమెజాన్ రూ.50 వేలకే అందిస్తోంది. తక్కువ ధరకే టాప్‌ కంపెనీలు ల్యాప్‌టాప్స్‌ను ఆఫర్‌ చేస్తోంది. ప్రస్తుతం ల్యాప్‌టాప్స్‌పై ఉన్న టాప్‌ డీల్స్‌ ఏవో ఇప్పుడు చూద్దాం. 

    Lenovo Ideapad 3 Intel Core i3 11 Gen Laptop

    రిపబ్లిక్‌ డే సేల్‌లో భాగంగా ఈ ల్యాప్‌టాప్‌పై 37% రాయితీని అమెజాన్‌ ప్రకటించింది. రూ.78,990 ఖరీదు గల ఈ MSI Modern ల్యాప్‌టాప్‌ను రూ.49,990కే ఆఫర్‌ చేస్తోంది. ఇది 12th Generation Intel ప్రొసెసర్‌తో వర్క్‌ చేస్తుంది. 36 సెం.మీ  FHD స్క్రీన్‌, 60Hz రిఫ్రెష్‌ రేట్‌, 16GB ROM, 512GB SSD స్టోరేజ్, Windows 11 Home ఆపరేటింగ్‌ సిస్టమ్‌ తదితర ఫీచర్లను ల్యాప్‌టాప్‌ కలిగి ఉంది.

    ASUS Vivobook 15 Intel Core i5-12500H Laptop

    రూ.76,990 ఖరీదు గల ఈ ల్యాప్‌టాప్‌ను 31% రాయితీతో రూ.52,990 దక్కించుకోవచ్చు. 15.6 FHD స్క్రీన్‌, Intel Core i5-12500H Processor, Windows 11 Home OS, 16GB RAM/ 512GB SSD స్టోరేజ్‌, 6 గంటల బ్యాటరీ లైఫ్‌ తదితర ఫీచర్లను ల్యాప్‌టాప్‌లో ఉన్నాయి.

    Samsung Galaxy Book 3 Core i5 13th Gen

    శాంసంగ్‌ కంపెనీకి చెందిన ఈ ల్యాప్‌టాప్‌ 20% తగ్గింపుతో లభిస్తోంది. రూ.99,990 విలువైన ఈ ల్యాప్‌టాప్‌ను అమెజాన్‌ రూ.79,990కు అందిస్తోంది. ఇది 15.6 అంగుళాల 1920 x 1080 రిజల్యూషన్ స్క్రీన్‌,  60Hz రిఫ్రెష్‌ రేట్‌, Windows 11 Home OS, 16 GB/512 GB SSD స్టోరేజ్‌ వంటి కీలకమైన ఫీచర్లతో వచ్చింది. 

    ASUS Vivobook 16X (2022)

    ఈ ల్యాప్‌టాప్‌ను 32% రాయితీతో అమెజాన్‌ సేల్‌లో పొందవచ్చు. దీని అసలు ధర రూ.68,990 కాగా ఆఫర్‌తో రూ.46,990లకే ల్యాప్‌టాప్‌ను పొందవచ్చు. 16 అంగులాల FHD+ స్క్రీన్‌, 8GB RAM/512GB SSD స్టోరేజ్‌, AMD Ryzen 5 5600H ప్రొసెసర్‌, Integrated AMD Radeon Vega 7 Graphics వంటి ఫీచర్లు ఈ ల్యాప్‌టాప్‌లో ఉన్నాయి.

    Asus Vivobook 15

    ఈ Asus ల్యాప్‌టాప్‌పై అమెజాన్‌ 31% డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. ఫలితంగా రూ.76,990 ఉన్న ల్యాప్‌టాప్‌ రూ.52,990లకు అందుబాటులోకి వచ్చింది. ఈ ల్యాప్‌టాప్‌ 15.6 అంగుళాల స్క్రీన్‌, 16GB RAM / 512GB SSD స్టోరేజ్‌, Intel Core i5-12500H ప్రొసెసర్‌, Windows 11 Home ఆపరేటింగ్‌ సిస్టమ్ ఫీచర్లను కలిగి ఉంది.

    Lenovo IdeaPad Slim 

    లెనోవో కంపెనీకి చెందిన ఈ ల్యాప్‌టాప్‌ అసలు ధర రూ.79,690. కానీ అమెజాన్‌ దీనిని 27% డిస్కౌంట్‌తో రూ.57,990లకు అందిస్తోంది. 15.6 అంగుళాల స్క్రీన్‌ కలిగిన ఈ ల్యాప్‌టాప్‌ Intel Core i7 11th Gen ప్రొసెసర్‌తో పనిచేస్తుంది. 16GB RAM /512GB SSD స్టోరేజ్‌, Windows 11 Home OSను ఇది కలిగి ఉంది. 

    HP Laptop 15s

    ఈ ల్యాప్‌టాప్‌ కూడా అమెజాన్ గ్రేట్‌ రిపబ్లిక్‌ డేస్‌ సేల్‌లో భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీని అసలు ధర రూ.64,235. కానీ, రూ.52,490లకే అమెజాన్ దీనిని అందిస్తోంది. దీనిపై 18% డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ HP Laptop 15s ల్యాప్‌టాప్‌.. 15.6 FHD స్క్రీన్‌తో రూపొందింది. 16GB DDR4 RAM / 512GB SSD స్టోరేజ్‌, AMD Radeon Graphics, Ryzen 7 సీపీయూ,  Windows 11 Home ఆపరేటింగ్‌ సిస్టమ్‌ తదితర ఫీచర్లను కలిగి ఉంది.

    Dell SmartChoice 14 Laptop

    డెల్‌ కంపెనీకి చెందిన ఈ ల్యాప్‌టాప్‌ను కూడా అమెజాన్‌లో తక్కువ ధరకే పొందవచ్చు. రిపబ్లిక్‌ డే సేల్‌ సందర్భంగా అమెజాన్ దీనిపై 30% రాయితీ ఇస్తోంది. ఫలితంగా ఈ ల్యాప్‌టాప్‌ రూ.45,990 అందుబాటులోకి వచ్చింది. ఇది Intel Core i5-1235U 12th Gen ప్రొసెసర్‌పై పని చేస్తుంది. 8GB DDR4 RAM /512GB SSD స్టోరేజ్‌ను దీనికి అందించారు. Intel UHD Graphicsతో ఇది రానుంది. 

    Acer Aspire Lite

    ఈ ల్యాప్‌టాప్‌ 11th Gen Intel Core Ci7-1165G7 ప్రొసెసర్‌తో వర్క్ చేస్తుంది. Windows 11 Home ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను దీనికి అందించారు. 16GB RAM / 1TB SSD స్టోరేజ్‌ సామర్థ్యాన్ని ల్యాప్‌టాప్‌ కలిగి ఉంది. దీని అసలు ధర రూ.82,990. కానీ అమెజాన్‌ దీనిపై 40% తగ్గింపు ఇస్తోంది. రూ.49,990లకు ల్యాప్‌టాప్‌ను సేల్ చేస్తోంది. 

    HONOR MagicBook 

    ఈ హానర్‌ ల్యాప్‌టాప్‌పై 33% రాయితీ అందుబాటులో ఉంది. రూ.53,990లకు అమెజాన్‌ దీన్ని విక్రయిస్తోంది. 14 అంగుళాల FHD IPS స్క్రీన్‌, Intel Core i5-12450H 12th Gen ప్రొసెసర్‌, 16GB RAM/ 512GB NVMe SSD స్టోరేజ్‌, Windows 11 Home, 2-in-1 ఫింగర్ ప్రింట్‌ పవర్‌ బటన్‌ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్‌ MRP ధర రూ.79,999.

    ASUS Vivobook 16

    రూ.40 వేల లోపు ల్యాప్‌టాప్‌ను కోరుకునే వారు దీన్ని పరిశీలించవచ్చు. దీని అసలు ధర రూ.55,990. అమెజాన్‌ దీనిపై 32% డిస్కౌంట్ ప్రకటించింది. ఫలితంగా రూ.37,990లకు ఈ ల్యాప్‌టాప్‌ను పొందవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌ 16 అంగుళాల FHD+ స్క్రీన్‌, 8GB RAM/512GB SSD స్టోరేజ్‌, Core i3 సీపీయూ, Windows 11 Home ఆపరేటింగ్ సిస్టమ్‌ కలిగి ఉంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv