తమిళనాడు తూత్తుకూడిలో చోటు చేసుకున్న ఓ ప్రమాదం నెట్టింట వైరల్ అవుతోంది. లారీ ఎదురుగా వస్తుండగా మెడకు తాడు తట్టుకుని బైకర్ అమాంతంగా వెనక్కి ఎగిరి పడ్డాడు. అదృష్ట వశాత్తు ఈ ఘటనలో బైకర్ ముత్తు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అయితే, లోడు కిందకి జారుతున్నా పట్టించుకోకుండా డ్రైవర్ దూసుకెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ట్రాలీకి కట్టిన తాడు ఊడిపోవడంతో ముత్తు మెడకు చుట్టుకుంది. రెప్పపాటులో సంభవించిన ఈ ప్రమాదాన్ని చూసి నెటిజన్లు జంకుతున్నారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
-
Screengrab Twitter:@Rukmang30340218
-
Screengrab Twitter:@Rukmang30340218
Celebrities Featured Articles
Vijay Devarakonda: ‘ప్రేమిస్తే బాధ భరించాల్సిందే’.. విజయ్ కామెంట్స్ రష్మిక గురించేనా?